విత్తన రకాలు :
శ్రీ పద్ద్దతికి ప్రత్యేకమైన రకాలు ఏమి లేవు .
శ్రీ పద్దతి ఒక పంటను పండించే విదానం మత్రమే, శ్రీ అంటే వరి రకం కాదు.
సాదారణ వరి పంటకు ఉపయోగించే అన్ని రకాలు ఈ పద్దతికి ఉపయోగించవచ్చు .